logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పేదరికంపై సమరం.

*పేదరికంపై సమరం. 'జీరో పావర్టీ మిషన్'తో కుటుంబ సాధికారతే లక్ష్యం..సీఎం చంద్రబాబు*

*ఆక్షయ అక్షర జోతి న్యూస్
&
ది మీ న్యూస్*

* సమీకృత వ్యూహంతో పేదల జీవన ప్రమాణాల పెంపు.. సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ సమన్వయం
* 1.3 కోట్ల కుటుంబాల ఆదాయం పెరిగేలా చర్యలు.. 'MBK 10-20' నినాదంతో ముందుకు
* డ్వాక్రా మహిళలకు 'బంగారు మిత్ర'లుగా బాధ్యత.. ఉత్పత్తులకు 'స్వయం' బ్రాండింగ్
*అమరావతి రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్' ను అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలో సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పేదరిక నిర్మూలనకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.*

ఆక్షయ అక్షర జోతి న్యూస్ & ది మీ న్యూస్

0
0 views

Comment