logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప జిల్లా బిజెపి మహిళ మోర్ఛ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో
మహిళల ఆరోగ్యం సాధికారత స్వాభిమానం పై అవగాహన కార్యక్రమం

స్త్రీ శక్తి పంచకం - గర్భం , పోషణ, రక్షణ, ధ్యానం, ఆత్మశక్తి వంటి విషయాలపై అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులతో
అవగాహన కార్యక్రమం

స్త్రీ ఆరోగ్యం కేవలం వ్యక్తిగత విషయం కాదు అది కుటుంబ భవిష్యత్తు , సమాజ భవిష్యత్తు , దేశ భవిష్యత్తు

వేదిక : IMA ఫంక్షన్ హాల్ , కడప
తేదీ : మార్చి 7 వ తేదీ శనివారం
సమయం : 9:30 గం!! నుండి 12:30 గం!! వరకు

ఇట్లు
N . లక్ష్మీదేవి
కడప జిల్లా మహిళా మోర్చా అధ్యకురాలు

0
116 views

Comment