నూజివీడు లో గుర్తు తెలియని మృత్యుదేహం లబ్యం.
నూజివీడు పోలీసుల సమాచారం మేరకు . నూజివీడు నుండి విస్సన్నపేట వెళ్లే రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కాల్వ తూములో గుర్తు తెలియని మృత్యుదేహం లాబించింది అని నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారూ పేర్కొన్నారు.ఎటువంటి అదరాలు లబించలేదని దర్యాప్తు చెప్పట్టమాని
వెళ్ళడించారు.