రేపటి తరానికి నవ నాయకత్వాన్ని అందించే ప్రక్రియ "ఉద్యమి"
జనసేన పార్టీ సిద్ధాంతాలు అధినేత ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా
రేపటి తరానికి నవ నాయకత్వాన్ని అందించాలన్న లక్ష్యమే *"ఉద్యమి"*.
యువత రాజకీయాల్లోకి రావాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష - జనసేన నేత జరజాపు సూరిబాబు, జరజాపు దిలీప్(ఆంధ్రప్రదేశ్ నాగవంశం వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్)
సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మార్చి 10వ తారీకు వరకు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని, ప్రజలకు సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించడం జరిగింది. సభ్యత్వ నమోదు కొరకు సంప్రదించవలసిన కాంటాక్ట్ నం: దిలీప్ : 9581926542, G.T.నాయుడు : 9440541145