logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కోనరావుపేటలో పశువులకురక్షణకరువు

మండలకేంద్రంలో వీధి కుక్కల స్వైర విహారం

అందుబాటులో లేని డాక్టర్

మండిపడ్డ ప్రజలు


ప్రజా వాయిస్ కోనరావుపేట/వేములవాడ


కోనరావుపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు పశువులపై దాడి చేస్తూ గాయపరిచిన పట్టించుకునే నాధుడు లేడు మండల కేంద్రంలో పశువుల దవాఖాన ఉన్నప్పటికీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం గ్రామంలో రైతులు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలోని కరెడ్ల రాజేందర్ అనే రైతుకు సంబందీoచి ఇదివరకు మూడుసార్లు కుక్కల కాటుకి మూడు గేదలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రోజు మరో దూడకు కుక్కలు దాడిచేసి భయంకరంగా గాయాలు చేయడంచూసిన గ్రామంలోని ప్రజలు భయాందోళనలతో గురవుతున్నారు ఇప్పటికైనా సదరు డాక్టర్ స్పందించి దూడకు చికిత్స చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

44
1273 views

Comment