logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉట్నూర్ ఎఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే ఐపిఎస్.*

*
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు పూల మొక్క అందజేసి బాధితులను స్వీకరించిన నూతన ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే*

*ఉట్నూర్ సబ్ డివిషనల్ పై వివరించిన జిల్లా ఎస్పీ.*

ఉట్నూర్ సబ్ డివిజనల్ అధికారిగా ఎఎస్పి *రుత్విక్ సాయి కొట్టే ఐపిఎస్* ను నియమిస్తూ రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి గారు ఉత్తర్వులను జారీ చేయడంతో, ఈరోజు ఉదయం పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ను మర్యాదపూర్వకంగా పూల మొక్క అందజేసి ఉట్నూర్ నూతన ఎఎస్పీగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు ఉట్నూర్ సబ్ డివిజనల్ పై పూర్తిగా చర్చించారు. ప్రస్తుతం పరిస్థితులు, శాంతిభద్రతల రక్షణ, చర్యలు వాటిపై జిల్లా ఎస్పీ వివరించారు. 2023 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి గతంలో వేములవాడ ఎఎస్పీ గా బాధ్యతలను నిర్వహించి, ఉట్నూర్ కు బదిలీ అవ్వడం జరిగింది.

6
379 views

Comment