తల్లీ ని చంపిన తనయుడు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమను మధ్యమత్తులో కొడుకు .అజీమ్ గొడ్డలితో నరకడం జరిగింది. రెండు చేతులు మరియు మెడను నరకడం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తల్లి..