logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తల్లినినమ్మించికోటి రూపాయలుస్వాహాచేసిన కూతురుఅల్లుడు

తల్లిని మోసం చేసిన కూతురు అల్లుడు

కోటి రూపాయలు తొమ్మిది తులాల బంగారం స్వాహా

కూతురు ఇంటి ముందు ఆవేదన వ్యక్తం చేసిన రేవతి

తల్లిని మోసం చేసిన కూతురు అల్లుడు
కోటి రూపాయలకు పైగా అత్త దగ్గర లాగేసుకున్న బిజెపి నాయకుడు
శాంతినగర్ లోని బిజెపి నాయకుడు ఇంటిముందు అత్త ధర్నా
కోటి రూపాయలు మోసం చేశారని ఆవేదన
కన్న కూతురే తన భర్తకు వచ్చిన పెన్షన్ డబ్బులు ఉద్యోగ బెనిఫిట్స్ అన్ని లాగేసుకున్నారని ఇప్పుడు నన్ను రోడ్డుమీద విసిరేసారని ఆవేదన
అనారోగ్యంతో ఉన్నానని నా డబ్బులు నాకు ఇవ్వాలని బంగారం కూడా లాగేసుకొని ఇవ్వట్లేదని తల్లి ఆవేదన
పోలీసుల చుట్టూ తిరిగిన
న్యాయం జరగట్లేదని దీని వెనకాల బిజెపి నాయకులు దుమాల శ్రీకాంత్ ఉన్నారని ఆరోపణ మా కుటుంబాన్ని విచ్చిన్నం చేయడంలో దుమాల శ్రీకాంత్ పాత్రదారుడు అంటూ మీడియా ముందు గోళ్లుమన్న తల్లి రేవతి
న్యాయం చేయాలంటూ రోడ్డుపైన బైఠాయించి నినాదాలు
సమాచారం అందుకున్న పోలీసులు
రేవతిని స్టేషన్కు తరలింపు

0
112 views

Comment