దిశా నిర్దేశం చేసిన MLA
కాకినాడ రూరల్ వలసపాకల గంగరాజునగర్ జనసేన పార్టీ కార్యాలయం లో కాకినాడ రూరల్ జనసేన పార్టీ క్రియా సాధక్ లతో సమీక్ష సమావేశం నిర్వహించి వారికీ దిశా నిర్దేశం చేసిన కాకినాడ రూరల్ MLA పంతం నానాజీ గారు