logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బయోమెట్రిక్ (వేలిముద్ర) విధానం.

బయోమెట్రిక్ (వేలిముద్ర) విధానం.
ప్రస్తుతం ప్రతి రంగంలోనూ బయోమెట్రిక్ (వేలిముద్ర) విధానాన్ని ప్రభుత్వ యంత్రాంగం విస్తృతంగా అమలు చేస్తోంది. ఈ విధానం వల్ల తప్పులు, అవకతవకలు జరగకుండా నిరోధించవచ్చని భావిస్తున్నారు. అదే విధంగా భారత ప్రభుత్వం నిర్వహించే ఎన్నికల్లో కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి, ఓటరు తన వేలిముద్ర ద్వారా తన గుర్తింపును నిర్ధారించుకొని, ఓటర్ ఐడి స్లిప్‌ను ప్రింట్ అవుట్ రూపంలో పొందే విధానం అమలు చేస్తే ఎన్నికల వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
ఇలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఓటింగ్ వ్యవస్థలో అవకతవకలు తగ్గి, ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుందని భావిస్తున్నారు.
అక్షయ అక్షర జ్యోతి
మీ
మున్నెల్లి రాజశేఖర్ రెడ్డి
అక్షయ అక్షర జ్యోతి
ది మీన్యూస్

1
49 views

Comment