తిరుమల సమాచారం
*తిరుమల సమాచారం:*
*AAJ*
*05-03-2026*
👉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
👉 ఉచిత దర్శనం కోసం *10* కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
👉 సర్వదర్శనం భక్తులకు *06 గంటల* సమయం పడుతుంది
👉 300 రూ..శీఘ్రదర్శనంకు *2-3 గంటల* సమయం పడుతుంది
👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *3-4 గంటల* సమయం పడుతుంది
👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *63,772*
👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *24,013*
👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹1.47 కోట్లు*
*ఓం నమో వేంకటేశాయ 🙏*