logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రమాదవశాత్తు గాయపడినగంగిరెద్దుల ఎల్లయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో నివసించే గంగిరెద్దుల ఎల్లయ్య ప్రమాదవశాత్తు బండి నుంచి కింద పడగా తీవ్ర గాయాలు అయ్యాయి కరీంనగర్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స కోసం ఖర్చు చేసిన డబ్బులు అక్షరాల 16 లక్షల పైనే ఖర్చు అయ్యాయి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక సాయం చేయవలసిందిగా కుటుంబ సభ్యులు కోరారు

70
3081 views

Comment