logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప నగరం లో నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర ఆకస్మిక పర్యటన వివరాలు*

*కమిషనర్ గారి ఆకస్మిక పర్యటన వివరాలు*

కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్‌ల భాగంగా నేడు 3, 4, 5వ డివిజన్‌లలో పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అలాగే ఉకాయపల్లి GTS (Garbage Transfer Station)ను సందర్శించి అక్కడి పరిశుభ్రత, చెత్త తరలింపు విధానం మరియు నిర్వహణను సమీక్షించారు.

అదేవిధంగా హాజరు నమోదు (Attendance)ను కూడా పరిశీలించి, సమయపాలన పాటించాలని అధికారులకు మరియు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ గారు సూచించారు.

0
472 views

Comment