15వేల లంచంతో పట్టుబడ్డ కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ గణేష్.
15వేల లంచంతో పట్టుబడ్డ కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ గణేష్.
ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ గణేష్
ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్ కోసం ఇరవై వేలు లంచం అడిగిన ఎమ్మార్వో కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గణేష్ గ్రామపాలన ఇచార్జ్ అధికారిగా కూడా ఉన్నాడు..
ఇటీవల ఒక కుటుంబం ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు.చేసుకోగా వాళ్ళని.సంప్రదించిన గణేశను ఇరవై.వేలు లంచం ఇస్తే ఎమ్మార్వో తో మాట్లాడి సర్టిఫికెట్ ఇప్పిస్తానని ప్రతిపాదించాడు.. దీంతో వాళ్ళు ఏసీబీని ఆశ్రయించి గణేష్ ను పట్టించారు