logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు*


*ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల యుద్ధం మొదలవడంతో దేశవ్యాప్తంగా పలు విమానాల సర్వీసులు రద్దు,

*దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు*

*5 రోజుల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు,

*దుబాయ్ ఎయిర్‌పోర్టుపై దాడులు జరిగిన నేపథ్యంలో అన్ని విమానాలను రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం,

*దీంతో సురక్షితంగా ఉన్నా, ఎయిర్‌పోర్టు క్లియర్లెన్స్ ఇచ్చేంత వరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితి,

51
1780 views

Comment