దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు*
*ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల యుద్ధం మొదలవడంతో దేశవ్యాప్తంగా పలు విమానాల సర్వీసులు రద్దు,
*దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు*
*5 రోజుల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు,
*దుబాయ్ ఎయిర్‌పోర్టుపై దాడులు జరిగిన నేపథ్యంలో అన్ని విమానాలను రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం,
*దీంతో సురక్షితంగా ఉన్నా, ఎయిర్‌పోర్టు క్లియర్లెన్స్ ఇచ్చేంత వరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితి,