మాదిగఅమరవీరులను స్మరించుకున్నజిల్లానాయకులు
అమరవీరులకు మరణం లేదు జగతి ఉన్నంతకాలం సజీవంగా జీవించే ఉంటారు
ఖానాపురం లక్ష్మణ్ మాదిగ
మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు MSP
మార్చి 1 మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూమాట్లాడుతూ
మాదిగ అమరవీరులారా జాతి త్యాగదనులారా మీ త్యాగాలను జాతి ఎన్నటికీ మరువదు మీ పోరాట స్ఫూర్తిని ఎన్నటికీ విడవదు ప్రాణ త్యాగం కంటే మించిన త్యాగం ఈ విశ్వంలో మరొకటి లేదు
మీరు చిందించిన నెత్తుటి చుక్కల సాక్షిగా శ్రీ వర్గీకరణను సాధించాం అది సంపూర్ణంగా ఉండేలా జాతి కోసం సమాజ హితం కోసం మాన్యులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సారథ్యంలో మీ యాదిలో ఆశయాల దారిలో శ్రమిస్తాం భవిష్యత్ తరాలకు మీ త్యాగాలను చరిత్రగా అందిస్తాం
జోహార్లు
తేలబండ్ల రవి మాదిగ
సిర్ర నాగేశ్వరరావు మాదిగ
మీరా సాహెబ్ మాదిగ
గింజరప్రభాకర్ మాదిగ
పొన్నాల సురేంద్ర మాదిగ
నడిమిండ్ల దామోదర్ మాదిగ
ములుగు మహేష్ మాదిగ
దర్శనాల భారత మాదిగ
పెద్దాడ ప్రకాష్ రావు మాదిగ
రాజ ఎల్లన్న మాదిగ
యుద్ధంచేస్తూ అమరత్వం పొందిన వాళ్లు వీరైతే ఎందరో పోరాట వీరులు ఉద్యమిస్తూ అనారోగ్య కారణాల రీత్యా అశువులు భాష రూ వారందరికీ నివాళులు అర్పిస్తున్నాం 30 ఏళ్లు ఒక తరం ఈ ఉద్యమంలో భాగమై మంద కృష్ణ అన్న పిలుపుమేరకు శ్రమించారు వారందరికీ ఉద్యమ జేజేలు పలుకుతున్నాం
త్యాగాలు విలువైనవి
జోహార్లు
మాదిగ అమరవీరులకు జోహార్ జోహార్
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఆవునూరి ప్రభాకర్ మాదిగ రాష్ట్ర నాయకులు ఎమ్మార్పీఎస్
కానాపురం లక్ష్మణ్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు
ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ
అడ్వకేట్ వెంకట్ విహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్సడిమెల శోభ రాణి
గద్దరాసి భగవంతంమాదిగ
నేరళ్ల శ్రీనివాస్ మాదిగ
నల్ల బాబు మాదిగరాజశేఖర్ మాదిగ
మల్యాల ప్రలాద్ మాదిగ
ప్రతాప్ మాదిగ
అంతడుపుల తిరుపతి
మాదిగ మల్లారపు రాజయ్య
ఖానాపురం లక్ష్మణ్ మాదిగ జిల్లా అధ్యక్షులు ఎం ఎస్ పి