logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడారి నరేష్ నేటి వార్త: జగిత్యాల జిల్లా: బొమ్మేన ప్రాథమిక పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

జగిత్యాల జిల్లా: కథలాపూర్ మండలంలోని వివిధ ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

బొమ్మేన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంబటి రవి గారు ముందుగా సర్ సివి రామన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే విద్యార్థులకు వివిధ రకాల పోటీలు క్విజ్, వ్యాస రచన, సైన్స్ ప్రయోగాలు
నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందo సుధాకర్ గారు, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు సాయి రెడ్డి సార్ , రమేష్ సార్ గారి మార్గదర్శకత్వంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని అవగాహన కల్పించారు.

23
766 views

Comment