logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ధ్యానం చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి *జోనల్ కోఆర్డినేటర్ ఆదిశేషు ,


తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
*భద్రాచలం * ఫిబ్రవరి 28*(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
*****************************


హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం
*ధ్యానం చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి*

జోనల్ కోఆర్డినేటర్ ఆదిశేషు


భద్రాచలం స్థానిక మెడికల్ కాలనీ లో.హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన కేంద్రం. జోనల్ కోఆర్డినేటర్ అది శేషు ఆధ్వర్యంలో ఘనంగా శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ మనం మన హృదయాన్ని వింటూ లోపల నుండి కలిగే స్ఫూర్తిని అందుకునే విధంగా హృదయాన్ని మనసును. హృదయం పై ధ్యానం. ద్వారా పని చేసే పక్రియే. హార్ట్ ఫుల్ నెస్. మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతాము. యద్భావం. తధ్వ వతి. భగవంతుని గురించి నిరంతరం ఆలోచిస్తే ఆయనలాగే తయారవుతాము అని అన్నారు. హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన ప్రయోజనాలు. మానసిక ఒత్తిడి. ఆందోళను దూరం చేస్తుంది. మానసిక శాంతి. ప్రశాంతతలను పొందుతారు. మనలో ఉండే షుగర్. బిపి కోపం సాధారణ స్థితిలోకి వస్తాయి మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం చక్క పడుతుంది విద్యార్థులకు ముఖ్యంగా గ్రహ్యా శక్తి. అండర్ స్టాండింగ్ కెపాసిటీ. జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతాయి వారి నడవడికలోనూ జీవన శైలిలో ను అనుకూలమైన మార్పులు కలుగుతాయి ఇది సరళమైనది. సులభమైనది సమర్థవంత మైనది ఇంట్లోనే కూర్చొని ప్రతినిత్యం చేసుకోగలిగినది డబ్బు ఖర్చు లేదు అని ఆయన తెలిపారు.
ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది స్త్రీలు పురుషులు తరలివచ్చారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు. బాలకృష్ణ. వాలంటీర్స్. వెంకటరమణ బాబు. వీరయ్య. రామరాజు. యు రామరాజు. సువర్ణలత. శారదా. నోడల్ కోఆర్డినేటర్. సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

13
259 views

Comment