logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

17వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ముందస్తు పంపిణీ

ఈ రోజు రాజాం మున్సిపాలిటీ పరిధి 17 వ వార్డు ద్వారకా నగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు టౌన్ క్లస్టర్ ఇంచార్జ్ మరియు విజయనగరం పార్లమెంట్ బీ సీ అధికార ప్రతినిధి మరియు టౌన్ యూనిట్ ఇన్ ఛార్జ్ గంధి గోపి , వెంకట్రావు, రామారావు, శ్రీను మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

11
1065 views

Comment