మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కా రావు దేవ్ జి లొంగుబాటు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇతను 30 సంవత్సరాలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు 2024 డిసెంబర్లో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుకన్నా ఊరు మిన్న అనే కార్యక్రమం ద్వారా బడే దామోదర్ తల్లి ఇంటికి రా బిడ్డ అని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే
బడే దామోదర్ అలియాస్ చొక్కారావు తో సహా
దేవ్ జీ, మరో నలుగురు టాప్ నక్సల్ లీడర్స్ లొంగుబాటు
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, ఇద్దరు కీలక నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డిలు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు.