logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భైంసా పట్టణ మున్సిపల్ చైర్మన్ సన్మానించిన ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సాప పండరి:





సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం , రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సాప పండరి, జిల్లా డైరెక్టర్ సింగ్ భైంసా పట్టణ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తూము దత్తాత్రి గారిని, వైస్ చైర్మన్ మీర్జా ఇద్రిస్ బిగ్ గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ ఈ కార్యక్రమంలో బైంసా మండల ప్రతినిధులు గోవింద్ స్వామి, అడెల్లి సాయి కిరణ్, టి వెంకటేష్, జి ప్రకాష్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాప పండరి మాట్లాడుతూ పట్టణంలోని సామాన్యులకు, పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా, వారి వారి వార్డులలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో ముందుండాలని తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ తూము దత్తాత్రి మాట్లాడుతూ తప్పకుండా పట్టణ అభివృద్ధి కొరకై, పేదల అభివృద్ధి కొరకై ధనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు

6
1346 views

Comment