పెళ్లి చేసే స్తోమత లేని నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డలకు జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు చేయబడును*
*అనాధ ఆడబిడ్డలకు మరియు నిరుపేద ఆడబిడ్డలకు శుభవార్త... 💐*
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
*పెళ్లి చేసే స్తోమత లేని నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డలకు జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు చేయబడును*
నిరుపేద తల్లితండ్రుల ఆడబిడ్డలకు కుల మతాలకు అతీతంగా వారి యొక్క సంప్రదాయం బద్దంగా వారికీ (18)సంవత్సరాలు నిండి ఉండి వధూవర్ల ఇష్టపూర్వకంగా మరియు వారి పెద్దల సమక్షంలో నిర్ణయించబడిన వివాహాలు మాత్రమే జరిపించబడును. ఈ వివాహంలో వారికీ పుస్తె మట్టలు, బొల్లు, బీరువా,కూలర్, డ్రెస్సింగ్ టేబుల్, డబల్ కాట్ రెడీమేడ్ మంచం, మరియు తదితర సామాను పెట్టబడును, అలాగే ఎవరు లేని అనాధ ఆడబిడ్డలకు కూడా వారి సొంత తల్లిదండ్రులు ఉంటే వారి వివాహం ఎలా జరిపించబడునో అలాగే అన్ని తామే అయ్యి సొంత అన్న లాగా వారి వివాహం అంతా వైభోగంగా జరిపిస్తామని ఈ నూతన వాధువరులకు వచ్చే ఎప్రెల్ నెలలో కాలేశ్వరంలో ఈ వివాహం జరిపిస్తామని
ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేసారు
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8185036527