logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పోస్టర్ ఆవిష్కరణ ఎమ్మెల్యే-వేముల వీరేశం..

హైదరాబాద్: 27/02/26
ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన చారిత్రాత్మక నిర్ణయానికి గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మార్చి 06న శిల్పకళ వేదిక నందు మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఘన సన్మాన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,మరియు ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం పోస్టర్ ఆవిష్కరించారు.

7
364 views

Comment