నూతన రిజిస్టార్ కి సన్మానం-నల్గొండ ఎకనామిక్స్ ఫోరం..
నల్గొండ: 27-02-2026
మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్లగొండ రిజిస్టార్ గా నూతన భాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కె. అంజిరెడ్డి (HOD ఎకనామిక్స్) గారిని నల్లగొండ ఎకనామిక్స్ ఫోరమ్ సెక్రటరీ షేక్ సుల్తానా,మరియు డా. అక్కెనపల్లి మీనయ్య గారు కలసి రిజిస్టార్ గారి కార్యాలయంలో సన్మానించారు.