logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముఖ్యమంత్రికి తుర్కకాశీల అభినందనలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు,

తుర్కాశ ప్రచార కార్యదర్శి సయ్యద్ ముఖిమ్,

ప్రజావాయిస్ కోనరావుపేట
రాజన్నసిరిసిల్లజిల్లా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తినే నమ్ముకొని బండ కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న తూరక కాశలను హర్షించ దగ్గ విషయమని తురక కాశ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సయ్యద్ ముకీమ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం తురక కాశ పేరిట స్కీం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు ఈ స్కీం లోని జనరేటర్లు, మిషన్లను తురక కాశలు ఉపయోగించుకొని శ్రమను తగ్గించి, అధిక లాభాలను పొందవచ్చని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తురక కాశలు సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని అన్నారు.

90
19555 views

Comment