logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చోడవరం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలం పాపంపేట గ్రామానికి చెందిన సబ్బవరపు శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ చోడవరం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికపై పలువురు విలేకరులు, స్థానికులు శ్రీనివాసరావుకు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంతీయ జర్నలిజంలో కృషి చేస్తున్న శ్రీనివాసరావు, అందరి మద్దతుతో ఈ పదవిని స్వీకరించారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు

11
474 views

Comment