logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ రాష్ట్ర) రోడ్డు రవాణా సంస్థ ఆదిలాబాద్ రీజియన్


ఆదిలాబాద్,
:26.02.2026.

పత్రిక ప్రకటన:
ఆర్టీసీ లాజిస్టిక్స్: ఇందుమూలముగా తెలియుజేయునది ఏమనగా

తేది: 27.03.2026 రోజు "శ్రీరామనవమి" సందర్భంగా, భద్రాచలం వెల్లలేని భక్తుల సౌకర్యార్థం, ఆర్టీసీ లాజిస్టిక్స్ మరియు దేవాదాయ శాఖ వారి సహకారంతో శ్రీ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే' కార్యక్రమం చేపట్టాము.

ఈ సందర్భముగా ఈ రోజు రీజినల్ మేనేజర్ కార్యాలయంలో శ్రీసీతారాముల వారి ముత్యాల తలంబ్రాల పోస్టరు రీజినల్ మేనేజర్ గారు ఆవిష్కరించడం జరిగింది. కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులు ఈ రోజు నుండి మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా గాని, కేవలం రూ. 151/- చెల్లించి www.tgsrtclogistics.co.in ద్వారా బుక్ చేసుకోవచ్చును. ఈ ప్యాకెట్ లో రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాలు ఉంటాయి. ఈ తలంబాలను భద్రాచలం వడ్లను చేతి ఓలిచి తయరు చేయడం జరుగుతుంది.
కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము... భక్తులు వివరాలకు సంప్రదించవలసిన పోన్ నంబర్లు ఈక్రింది విధంగా ఉన్నాయి.

1) ఆదిలాబాద్ & ఉట్నూర్ డిపో 9154298531

2) భైంసా & నిర్మల్ 9154298547

3) ఆసిఫాబాద్ & మంచిర్యాల 9154298 541

4) రీజినల్ మేనేజర్ కార్యాలయం 9154298553 నెంబర్ లలో సమర్థించాలని
రీజినల్ మేనేజర్ టి.జి.యస్ ఆర్టీసీ - ఆదిలాబాద్ శ్రీ యస్. భవానీప్రసాద్ గారు తెలిపారు.ఈ కార్యక్రమం లో పాల్గోన్న వారు.

1) శ్రీ .డి.హర్ష (Dy. Regional Manager (0))

2) శ్రీ .ఎస్.రామయ్య. ( Dy. Regional Manager (M),

3) 3.శ్రీమతి R.G. జిబ్లా (personnel officer)

4) శ్రీ .L రమేష్ (Accounts Officer)

5) శ్రీ . రాజశేఖర్ Asst Manager (T)

6) శ్రీ .రాజేందర్ ( Asst Manager (Mechanical)

7) శ్రీమతి లావణ్య (Dy. Sypt)

8) శ్రీ కె. సాయన్న (రీజనల్ మారెంటింగ్ ఎక్స్క్యూటివ్) లాజిస్టిక్స్.

9) శ్రీ. యస్.కె. అన్వర్ ( డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాజిస్టిక్స్)

3
100 views

Comment