logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*నా ఇంట్లో నన్ను ఒక్క పది నిమిషాలు కూచోనివ్వండి

*నా ఇంట్లో నన్ను ఒక్క పది నిమిషాలు కూచోనివ్వండి* 🥹

_*కష్టపడి కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే నేలమట్టమవుతుంటే,*_
_*గుండె పగిలేలా రోదించిన ఓ ఆడబిడ్డ ఆర్తనాదం ఇది*_ 💔

_*ఆ జ్ఞాపకాలను వదులుకోలేక తల్లడిల్లిన తీరు చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు*_ 😭

_*ఈ పేదల ఉసురు మీ కు తప్పకుండా తగుల్తది _ 😡

📍 _*ఖమ్మం వెలుగుమట్ల బాధితురాలు ఆవేదన*_

0
4 views

Comment