logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా మేయర్ గణేష్


పాల్వంచ మండలం, గుడిపాడు (రామచంద్రపురం) గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో శ్రీలంక దేశానికి సుప్రీమ్ న్యాయమూర్తి తురాయి రాజా జితో కలిసి పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, గ్రామస్థులకు, భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా నేత సాబీర్ పాషా, న్యాయమూర్తి తురాయి రాజా జి, మేయర్ మూడ్ గణేష్' 41 డివిజన్, 44 కార్పొరేటర్లు గొర్లె అన్నపూర్ణ, వి విశేశ్వర్రావులకు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మరియు శ్యామల గోపాలం ఎడ్యుకేషన్ ట్రస్టు చైర్మన్ అండ్ ఫౌండర్ నల్ల సురేష్ రెడ్డి, గ్రామస్థులు.

23
882 views

Comment