ఆర్థిక సాయం అందజేసిన-BRS మండల యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్
నకిరేకల్: మోదీనిగూడెం గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ గారు అనారోగ్యంతో మృతి చెందగ వారి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి దహన సంస్కారాల నిమిత్తం 15000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన BRS మండలపార్టీ యూత్ అధ్యక్షులు పేర్ల కృష్ణకాంత్. ఈ కార్యక్రమంలో BRS గ్రామ శాఖ అధ్యక్షులు వలిశెట్టి శ్రీనివాస్ BRS సీనియర్ నాయకులు వలిశెట్టి నాగయ్య వార్డ్ మెంబెర్ బరిశెట్టి నాగరాజు, నాయకులు కుర్ర పరుశరాములు, కుర్ర సంతోష్, పేర్ల యల్లయ్య,చుక్క యల్లయ్య, పేర్ల రవి,పేర్ల వెంకటయ్య, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, అనుముల శ్రీనివాస్, కుర్ర సైదులు,చిమ్మట పవన్, వలిశెట్టి మహేష్, పేర్ల మురళి, పేర్ల శ్రవణ్, పేర్ల సైదులు,కుర్ర సైదులు, జెరిపోతుల జానయ్య, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.