కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈరోజు 17 వార్డు కౌన్సిలర్
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ అబ్దుల్ లాయక్ ఆధ్వర్యంలో 17 వార్డులోని కోటగల్లి మరియు దాళ్మలిక్గుట్ట మరియు బండగల్లి లో దోమల మందు కౌన్సిలర్ చేతుల మీదుగా దోమల మందు వ్యాపించడం జరిగింది
ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపాలిటీ కార్మికులు, వార్డు సిబ్బంది ఐజాజ్, షేరు తరితరులు పాల్గొన్నారు.