భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సాధారణ బదిలీల్లో భాగంగా
తెలంగాణ ఎస్పీడీసీఎల్ సిఎండిగా బాధ్యతలు స్వీకరించినన్నారు
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఫిబ్రవరి 25** ఏఐఎంఏ మీడియా,
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సాధారణ బదిలీల్లో భాగంగా
తెలంగాణ ఎస్పీడీసీఎల్ సిఎండిగా బాధ్యతలు స్వీకరించినన్నారు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా పరిపాలనలో నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల దగ్గరికి పాలనను తీసుకు వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బదిలీ అయ్యారు ఆయన సేవలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని పలువురు రాజకీయ నాయకులు సైతం నిబద్ధత కలిగిన పరిపాలన దక్షత లో రాజీ పడకుండా అనేక కొత్త కొత్త మార్గాలను అన్వేషించి రైతులకు వ్యాపారులు అందరికీ జిల్లా కలెక్టర్ గా ప్రత్యేక అభిమానం పొందారని ఆయనను జిల్లా ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు