logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉండవల్లిలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రివర్యులు శ్రీ Nara Lokesh గారు ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఉండవల్లిలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రివర్యులు శ్రీ Nara Lokesh గారు ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మంత్రి లోకేష్ గారి నివాసంలో ఏలూరు జిల్లా ప్రజా ప్రతినిధుల ఆత్మీయ కలయికలో భాగంగా నా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆత్మీయ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగించింది.అందరినీ కలుసుకొని సంతోషంగా గడిపిన క్షణాలు నాకు నా కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

KolusuParthaSarathy

0
424 views

Comment