ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి
జర్నలిస్టు : మాకోటి మహేష్
*పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం :*
రూ 4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక సామిల్ యజమాని నుండి రూ 4 లక్షల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాదు సురేష్ కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
టేకు కలప స్వాధీనం తర్వాత మిల్లును నిర్వహించడానికి అనుమతించడానికి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు.
అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.