ఇంటర్ విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన 19వ డివిజన్ కార్పొరేటర్
డాక్టర్ కేతవత్ స్వప్న శంకర్ నాయక్
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
విద్యార్థుల భవిష్యత్తు దేశ భవిష్యత్తు వారికి ఒత్తిడి లేకుండా, సరైన సదుపాయాలు కల్పించడం ప్రతి ప్రభుత్వపు బాధ్యత.
మన పిల్లలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయాన్ని సాధించాలి.
19వ డివిజన్ కార్పొరేటర్
డాక్టర్ కేతవత్ సప్న శంకర్ నాయక్ అన్నారు