నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని కోరిన నూజివీడు జనసేన నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు .
ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇంఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్, జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని కోరిన నూజివీడు జనసేన నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ముత్యాల కామేష్ అన్న.