రాత్రులు సైతం ప్రజ సమస్యలపై 19 డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ స్వప్న శంకర్ నాయక్
రాత్రులు సైతం ప్రజ సమస్యలపై డాక్టర్ స్వప్న శంకర్ నాయక్
ప్రజల సమస్యలే ముఖ్యం
19వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ స్వప్న శంకర్ నాయక్
కొత్తగూడెం ఫిబ్రవరి 24 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ లో మొట్టమొదటి 19వ డివిజన్ కార్పొరేటర్ గా డాక్టర్ స్వప్న శంకర్ నాయక్ ప్రజలకు ఇచ్చిన మాట కొరకు ప్రజా సమస్యలే లక్ష్యం గా రాత్రి లు సైతం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ డివిజన్లో పర్యటిస్తున్న కార్పొరేటర్ డాక్టర్ స్వప్న. వీధిలైట్లు లేక డివిజన్ ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని రాత్రిలో సైతం డివిజన్ ప్రజల అవసరాలు తెలుసుకుంటున్న 19 వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ స్వప్న శంకర్ నాయక్.