logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ICDS పిడిగా బాలామని..

విజయనగరం: ICDS ప్రాజెక్టు డైరెక్టర్ గా కే.వి.బాలామనీ నియమితులు అయ్యారు. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో icds ప్రాజెక్టు ఏసీడిపిఓ ప్రస్తుతం ఆమె పని చేస్తున్నారు. ఇక్కడ పిడిగా పని చేస్తున్న పి.విమలరాణి మెడికల్ లీవ్ పై వెళ్లడం వలన బాలామనిని నియమించారు.

4
724 views

Comment