logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీశైలం మల్లన్న సేవలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రుద్రాభిషేకం తదితర కైంకర్యములు నిర్వహించారు.అర్చకుల వేద ఆశీర్వచనాలు పొందారు. ఆలయ అధికారులు స్వామి,అమ్మవార్ల జ్ఞాపిక అందజేశారు.

0
46 views

Comment