logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మత్తునుంచియువతమేలుకోవాలి

మత్తు నుంచి యువత మేలుకోవాలి,

అభివృద్ధి పథంలో కోనరావుపేట,

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ గత పాలకులు 10 ఏళ్లు పరిపాలించిన అభివృద్ధికి నోచుకోని వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేని కొంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే పై విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే పై మాట్లాడే ముందు అభివృద్ధిని పూర్తిగా చూసిన తర్వాత మాట్లాడండి అని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అన్నారు.

60
1816 views

Comment