logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మా బిడ్డలకు న్యాయం జరిగే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయము.


*మా బిడ్డలకు న్యాయం జరిగే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయము.*🔥🔥

*దుర్మార్గులను వెంటనే పట్టుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే ఈ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న చెట్టు కిందే కూర్చొని నిరసన కొనసాగిస్తాము ఎంత కాలమైనా సిద్ధమే.*🔥🔥🔥

*ఈ విషయంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్‌తో తీవ్రంగా మాట్లాడారు.*🔥🔥

0
220 views

Comment