మా బిడ్డలకు న్యాయం జరిగే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయము.
*మా బిడ్డలకు న్యాయం జరిగే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయము.*🔥🔥
*దుర్మార్గులను వెంటనే పట్టుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే ఈ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న చెట్టు కిందే కూర్చొని నిరసన కొనసాగిస్తాము ఎంత కాలమైనా సిద్ధమే.*🔥🔥🔥
*ఈ విషయంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్‌తో తీవ్రంగా మాట్లాడారు.*🔥🔥