మార్ములగ్రామాన్ని అభివృద్ధిలోకితీసుకెళ్తా సర్పంచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామం గ్రామ అభివృద్ధికై పనిచేయడానికి ముందుకు సాగుతానని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ అన్నారు గ్రామపంచాయతీ కట్టడానికి ప్లేస్ తీసుకుంటున్నామని అలాగే త్రాగడానికి మంచినీటి కోసం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాసును కోరారు స్మశాన వాటికకు దారి లేకపోవడంతో 200 మీటర్ల సిసి రోడ్లు నిర్మించాలని అలాగే నిమ్మ పెళ్లి వెళ్లడానికి రహదారిని బీటీ రోడ్డు వేయాలని ఎమ్మెల్యేను కోరిన సర్పంచ్ పసుల పోశయ్య