రజకుల ఆత్మీయ సభ
ఈరోజు సాయంత్రం 4 గంటలకు నూజివీడు పట్టణం రాజీవ్ సర్కిల్ వద్ద జరిగే రజకుల ఆత్మీయ సభ - భారీ బహిరంగ సభ కార్యక్రమం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.