logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇల్లందు మున్సిపాల్టి 20వవార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ నిశాలువతో ఘణంగ సన్మానించిన

ఇల్లందు మున్సిపాల్టి 20వవార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ నిశాలువతో ఘణంగ సన్మానించిన.
ఎన్ఎచ్చ్ఆర్సిఆండ్ డబ్లూఈవో సభ్యులు.ఇల్లందు : బద్రాద్రి కోత్తగూడెం జీల్లా ఇల్లందులో జరిగె 20 వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జాతీయ అద్యక్ష చైర్మన్ ఎండి.మొహినుధ్ధీన్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండి జాఫర్ గతంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఆండ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ ఆర్గనైజెషన్ లో బద్రాద్రి కోత్తగూడెం జీల్లా కార్యదర్శి గా పని చెసిపలు స్వచ్చంద కార్య క్రమాలు చేశాడని కాంగ్రెస్ పార్టి తరుపున ఇల్లందు మున్సిపాల్టి ఎన్నికల్లో 20వ వార్డు కౌన్సిలర్ గా పోటిచేసి గెలుపోందిన తరునంలో ఎన్ఎచ్చ్ఆర్సిఆండ్ డబ్ల్యూ ఈవో సంస్థ జాఫర్ చెసిన సేవలను కొనియాడుతు ప్రజలకు మరిన్ని సేవాలు చేయ్యాలని తెలుపుతు ఆయనను శాలువాతో ఘనంగ సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆదెర్ల రాదాగోవిందు.రాష్ట్ర ఆర్గనైజీంగ్ సెక్రటరి పాతకట్ల రవి బద్రాద్రి కోత్తగూడెం జీల్లా ఇంచార్జ్ కోడిపాక భూపాల్ ఖమ్మం జీల్లా ఉపాద్యక్షుడు మదగాని నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

31
320 views

Comment