logo

మద్యం మత్తులో యాక్సిడెంట్ కు గురైన బొగ్గు టిప్పర్ సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్న టూ టౌన్ ఎస్ఐ కిషోర్


వరుస యాక్సిడెంట్లతో రక్తసిక్తం అవుతున్న రోడ్లు

బొగ్గు టిప్పర్ల అతివేగమే ప్రమాదాలకు కారణం

ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియని అయోమయ స్థితిలో డ్రైవరు

అతిగా మద్యం సేవించడమే ప్రమాదానికి కారణం

సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్న టూ టౌన్ ఎస్ఐ కిషోర్

కొత్తగూడెం ఫిబ్రవరి 22: సత్తుపల్లి నుండి బొగ్గు లోడూతో వస్తు సి ఎస్ పి వద్ద అన్లోడ్ చేయాల్సిన బొగ్గు లోడు టిప్పర్ లారీ SDT కంపెనీ TG28 T 1137 అక్కడ ఎక్కడ ఆగకుండా మద్యం మత్తులో లారీ డ్రైవర్ 14 నెంబర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సుమారుగా 12:20 AM యూటర్న్ మున్సిపల్ డివైడర్ను ఢీకొని యాక్సిడెంట్ గురైంది.. ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు సంఘటన స్థలానికి ఐదు నిమిషాల లోపే చేరుకున్న టూ టౌన్ ఎస్సై కిషోర్..

9
627 views