'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర'లో సీఎం నారా చంద్రబాబు నాయుడు🔥
'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర'లో సీఎం నారా చంద్రబాబు నాయుడు🔥
పల్నాడు జిల్లా వినుకొండలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు. అనంతరం స్వచ్ఛ రథం వాహనాలతో పాటు స్టాల్స్ పరిశీలించిన సీఎం.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#CMChandrababuNaidu
#AndhraPradesh
#స్వర్ణాంధ్రస్వచ్ఛాంధ్ర
#వినుకొండ
#పల్నాడు
#ఆంధ్రప్రదేశ్
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ