logo

నిరుపేదలపైఅగ్రవర్ణాల పెత్తనం

జిల్లాకలెక్టర్ ను కలిసినబుడిగ జంగాలు,

ఉండడానికి నివాస స్థలం కావాలి,

20 ఏళ్ల నుంచి అక్కడే బతుకుతున్నాం బుడగ జంగాల ఆవేదన,

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన బుడిగ జంగాల గుడిసెల ధ్వంసం పై కలెక్టర్ ను కలిశారు మాకు ఉండడానికి నివాస స్థలాలు ఇప్పించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపొమ్మంటే ఎక్కడ బతికేది మా దారి ఎటువైపు అని కన్నీరు అయ్యారు దీనిపై స్పందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ వీరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు వెంటనే సర్వే చేసి నివేదిక పంపమని కింది అధికారులకు ఆదేశించారు.

105
3898 views