logo

మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కి సన్మానం

సూర్యాపేట: మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది (ప్లీడర్) షఫీ ఉల్లా గారికి రిటైర్డ్ తహసీల్దార్ ( న్యాయవాది) లింగంపల్లి భద్రయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.. ఈ కార్యక్రమంలో యువ న్యాయవాదులు లింగంపల్లి సృజన్, కోట శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

40
1677 views